Saturday, December 1, 2007

నేను పొయెట్ అయ్యానోచ్....

ఈ మధ్య నేను కవి నే కాకుండా పొయెట్ కూడ అయ్యానండోయ్.

అదేనండి ఆంగ్ల తవికలు అదే కవితలు రాస్తున్నా...

చదివినవారు బలే వున్నాయి కాని మళ్ళీ రాస్తే కొడతామన్నారు.


నేను అహింసా వాదిని కావటం చేత, ఎందుకులే అని నాలోని వీరావేసాన్ని ఆపుకున్నా.

కాని ఇది బ్లాగు కనుక, రాస్తే నన్ను కొట్టడానికి మీరు షికాగో రావాలి కనుక ధైర్యం ద్విగుణీకృతమై ఒకటి రాస్తున్నా.

నచ్చకపొతే మాత్రం నా పూచి కాదండోయ్

Ruddy hands & muddy feet
Gleaming swords & Glinting eyes
Rising Hopes & Thrilling Goals
We Stride in those Mazy paths
We are the Knights with gusty hearts …

2 comments:

rākeśvara said...

బాగుంది, శ్రీశ్రీ కవితల్లాగా చాలా రిథం వుంది.
మరీ నాలుగైదు పాదాలు కాకుండా ఒక పేజీడు రాస్తే బాగుంటుంది.
ఇంతకీ మీరు షికాగోలో ఎక్కడ ఉంటారు?

గిరి Giri said...

లిమరిక్స్ ప్రయత్నించండి..ఎందుకంటే

one look at it, you'd say
rhyming patterns 'aabba'
aren't really tough
try'em 'n soon enough
you can write a bunch a day