Wednesday, March 28, 2007

రాగం

స గ మ ని ద స ల సల్లాపము
అమృత పాన సంప్రాప్తము
మధుర గాన సుధా మయము

'ప,రి' రహిత పరి శోభితం, హిందోళం

2 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

బాగుంది. 'స్వరా రహిత' బదులు 'స్వర రహిత' అని ఉండాలనుకొంటా. సరదాగ, నా తరపున చివరి లైన్-
'ప,రి' రహిత పరి శోభితం, హిందోళం

Chakrapani Duggirala said...

సాయి గారు, మీరిచ్చిన సలహా, చాల బాగుంది. నాకూ ఎదో తేడ అనిపించింది. అది బహువచన ప్రయోగం వల్ల సంప్రాప్తించిన తాళ దోషం.
దానికన్న కూడ మీరు ఇచ్చిన చివరి వాక్యం బావుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ప్రయోగాన్ని కాపీ చేస్తాను.