పంచవటి
సులభా: పురుషా రాజన్ సతతం ప్రియ వాదిన: అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ:
Tuesday, April 3, 2007
యోధుడు
విశ్వమంతా కత్తి గట్టి ఎదురు నీకు నిల్చినా
బెదిరిపోకు వీరుడా నీ ఆశయం నెరవేర్చుకో
జగత్తంతా జట్టుకట్టి ముళ్ళు నీకు కట్టినా
అలసిపోకు ధీరుడా అనుకున్నది సాధించుకో
నిదుర ఎందుకు బడలికెందుకు
ఆకలెందుకు దాహమెందుకు
లక్ష్య సాధనలో....
సత్య శోధనలో.....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)